పరిసరాల పరిశుభ్రతో దోమల నివారణ

పరిసరాల పరిశుభ్రతో దోమల నివారణ – తాండూరులో ప్రపంచ మలేరియా దినోత్సవం – నర్సింగ్ కాలేజీ విద్యార్థులతో ర్యాలీ తాండూరు, దర్శిని ప్రతినిధి : పరిసరాల పరిశుభ్రతతోనే దోమల నివారణ సాధ్యమవుతుందని తాండూరు డిప్యూటీ డీఎం అండ్ హెచి డా.రవీంద్ర యాదవ్ అన్నారు. శుక్రవారం తాండూరులో ప్రపంచ మలేరియా దినోత్సవం జరుపుకున్నారు. సూపర్ వైజర్ సుదర్శన్, ఎస్ఓ ప్రకాష్ ఆధ్వర్యంలో తాండూరు నర్సింగ్ కాలేజీ విద్యార్థులతో కలిసి పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు … Continue reading పరిసరాల పరిశుభ్రతో దోమల నివారణ