పట్లోళ్ల బిడ్డకు డాక్టర్ పట్టా..!

పట్లోళ్ల బిడ్డకు డాక్టర్ పట్టా..! – ఎంబీబీఎస్ పూర్తి చేసిన డా.రేవంత్ కుమార్ – మురిసిపోయిన మాజీ డీపీసీ, మాజీ వైస్ చైర్‌ పర్సన్ దంపతులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ ప్రాంతానికి చెందిన సీనీయర్ నాయకులు, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల దంపతుల కుమారుడు పట్లోళ్ల రేవంత్ ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసి డాక్టర్ అయ్యాడు. ఖమ్మం జిల్లాలోని మమతా … Continue reading పట్లోళ్ల బిడ్డకు డాక్టర్ పట్టా..!