7 నెలల బాలుడికి మెటబాలిక్ డిజార్డర్

7 నెలల బాలుడికి మెటబాలిక్ డిజార్డర్ – చికిత్స సాయంకు తల్లిదండ్రుల ఎదురుచూపు – దాతలు ఆదుకోవాలని వేడుకోలు తాండూరు, దర్శిని ప్రతినిధి : 7 నెలల బాలుడు మెటబాలిక్ డిజార్డర్ తో బాధపడుతున్నారు. చిన్నారి చికిత్స కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. వివరాల్లోకి వెళితే… తాండూరు ప్రాంతానికి చెందిన మాధవి, సాయికుమార్ దంపతుల కుమారుడు ఉత్కర్ష్(7నెలలు) గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. ఆసుపత్రిలో చూపించగా బాలుడికి మెటబాలిక్ డిజార్డర్ ఉన్నట్లు తేలింది. బాలుడి వైద్యానికి … Continue reading 7 నెలల బాలుడికి మెటబాలిక్ డిజార్డర్