కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు

కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు – పదేళ్లు పాలించి ప్రజలను మోసం చేసింది – తాండూరులో కారు ఉనికి ఖతం అయ్యింది – మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి – కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజా పాలనతో పేదల అభివృద్ధికి పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో కోల్పోయిందని, ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తాండూరు మార్కెట్ … Continue reading కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు