ఆర్బీఓఎల్ ఉద్యోగుల ఔదార్యం..!

ఆర్బీఓఎల్ ఉద్యోగుల ఔదార్యం..! – చిన్నారి వశిష్ఠ కోసం ఒకరోజు వేతనం – రూ. 1 లక్ష అందించిన ఉద్యోగులు – అభినందించిన ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి  తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండలంలోని ఆర్బీఓఎల్ ఫ్యాక్టరీ ఉద్యోగులు ఔదార్యాన్ని చాటుకున్నారు. యాలాల మండలం సంగెంకు చెందిన భానుప్రియ, శివకుమార్ల కుమారుడు వశిష్ట(10నెలలు) ఆరుదైన కాలేయ వ్యాధి చికిత్స కోసం ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఇందుకోసం ఉద్యోగులంతా తమ జీతంలో ఒక్కరోజు … Continue reading ఆర్బీఓఎల్ ఉద్యోగుల ఔదార్యం..!