ఇంటర్ సప్లిమెంటరీపై ప్రత్యేక దృష్టి

ఇంటర్ సప్లిమెంటరీపై ప్రత్యేక దృష్టి – ప్రభుత్వ కాలేజీలో ఉత్తీర్ణత పెంపుకు చర్యలు – అధిక అడ్మిషన్లను జరిగేలా ప్రణాళికలు – ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ శంకర్ నాయక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ కాలజీలో ఇంటర్ సప్లిమెంటరీపై ప్రత్యేక దృష్టి సారించి ఉత్తీర్ణత శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ ఆఫీసర్ శంకర్ నాయక్ సూచించారు. మంగళవారం ఇంటర్మీడియట్ కమీషన్ ఆదేశాల మరకు తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంచార్జ్ … Continue reading ఇంటర్ సప్లిమెంటరీపై ప్రత్యేక దృష్టి