గ్రేట్ డా. సంపత్ సార్..!

గ్రేట్ డా. సంపత్ సార్..! – గర్భిణీ ప్రసవం కోసం రక్తదానం – 161వ సారి రక్తదానం చేసిన దాత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు, బాలాజీ ఆసుపత్రి అధినేత, బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. సంపత్ కుమార్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. గర్భిణి ప్రవసం కోసం రక్తం అవసరం ఏర్పడడంతో జిల్లా ఆసుపత్రికి చేరుకుని 161వ సారి రక్తదానం చేశారు. కోడంగల్ మండలం టేకులకోడ్ గ్రామానికి చెందిన తెలుగు విజయ్ … Continue reading గ్రేట్ డా. సంపత్ సార్..!