గురుకులాల్లో మెరిసిన బాలికలు..!

గురుకులాల్లో మెరిసిన బాలికలు..! – తాండూరు డివిజన్‌ టాపర్లుగా రికార్డు – అభినందించిన ఉపాధ్యాయులు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని గురుకులాల్లో బాలికలు మెరిశారు. బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించి తాండూరు డివిజన్ టాపర్లుగా నిలిచారు. తాండూరులోని బాలికల గురుకుల పాఠశాలకు చెందిన ఏ. సాత్విక-561/600, ఎల్. ప్రనిధి రెడ్డి – 558/600, ఎం. శివరంజనీ -558/600, ఎస్. అమూల్య – 558/600, ఎల్. గీత … Continue reading గురుకులాల్లో మెరిసిన బాలికలు..!