పదో తరగతి విద్యార్థులకు ఫ్రీ ట్యూషన్..!

పదో తరగతి విద్యార్థులకు ఫ్రీ ట్యూషన్..! – ఈనెల 5 నుంచి తరగతుల నిర్వహణ – వెల్లడించిన ముస్లిం వెల్ఫేర్ స్కిల్ డెవలప్ మెంట్ సోసైటీ తాండూరు, దర్శిని ప్రతినిధి : పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థుకు ఫ్రీ ట్యూషన్ నిర్వహిస్తున్నట్లు తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ముస్లిం వెల్ఫేర్ స్కిల్ డెవలప్ మెంట్ సోసైటీ ఆధ్వర్యంలో తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. గురువారం తాండూరులోని కార్యాలయంలో అసోసియేషన్ అధ్యక్షులు కమల్ … Continue reading పదో తరగతి విద్యార్థులకు ఫ్రీ ట్యూషన్..!