డిగ్రీ కాలేజీలో దోస్త్ పిలుస్తోంది..!
డిగ్రీ కాలేజీలో దోస్త్ పిలుస్తోంది..! – తాండూరు కాలేజీలో సహాయక కేంద్రం ఏర్పాటు – ఈసారి అందుబాటులో కొత్త కోర్సులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో దోస్త్ ద్వారా ప్రవేశాలకు ఆహ్వానం పలుకుతున్నట్లు కాలేజీ ఇంచార్జ్ ప్రిన్సిపల్ ఎస్. లక్ష్మణ్, దోస్త్ కోఆర్డినేటర్ మహేందర్ రెడ్డిలు తెలిపారు. శనివారం హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న కాలేజీలో దోస్త్ సహాయక కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2025-26 విద్యా … Continue reading డిగ్రీ కాలేజీలో దోస్త్ పిలుస్తోంది..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed