దేశం కోసం మేము సైతం..!

దేశం కోసం మేము సైతం..! – ఎన్డీఎఫ్ కు ఆర్బీఓఎల్ నుంచి రూ. 2లక్షల విరాళం – బాధ్యతను చాటుకున్న సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, ఉద్యోగులు తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశం కోసం మేము సైతం అంటూ తాండూరు ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, ఉద్యోగులు తమ బాధ్యతను చాటుకున్నారు. సైనిక కుటుంబాల సంక్షేమం కోసం భారత సైన్యం ఏర్పాటు చేసిన జాతీయ రక్షణ నిధి(ఎన్డీఎఫ్)కు శుక్రవారం ఆర్బీఓఎల్ తరుపున సీఈఓ శ్రీనివాస్ … Continue reading దేశం కోసం మేము సైతం..!