మహా యోధుడు మహారాణా ప్రతాప్

మహా యోధుడు మహారాణా ప్రతాప్ – తాండూరులో ఘనంగా జయంతి ఉత్సవాలు – పాల్గొన్న చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : మహా యోధుడు మహారాణా ప్రతాప్ అని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు అన్నారు. శుక్రవారం రాజ్ పుత్ సమాజం ఆధ్వర్యంలో మహారాణా ప్రతాప్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో జరిగిన … Continue reading మహా యోధుడు మహారాణా ప్రతాప్