ఇదేం.. ఇందిరమ్మ రాజ్యం..! – కాంగ్రెస్ నేతలకే ఇండ్లిస్తారా – భగ్గుమన్న జీవన్గీ వాసులు – ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో రచ్చ బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తామని చెప్పి.. కాంగ్రెస్ కార్యకర్తలకు ఇండ్లు ఇవ్వడమే ఇందిరమ్మ రాజ్యమా.. అట్లయితే ఇదేం.. ఇందిరమ్మ రాజ్యమని బషీరాబాద్ మండలం జీవన్గీ గ్రామస్తులు భగ్గుమన్నారు. శనివారం ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల సర్వే కోసం ఏపీఓ పద్మరావు, పంచాయతీ కార్యదర్శి ప్రకాష్ గ్రామానికి వచ్చారు. గ్రామంలోని … Continue reading ఇదేం.. ఇందిరమ్మ రాజ్యం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed