అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి

అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి – కరణ్ కోట్ సీసీఐ ఫ్యాక్టరీలో వెలుగులోకి – కర్మాగారం వద్ద కుటుంభీకుల ఆందోళన – మృతిపై కరణ్ కోట్ పోలీసులకు ఫిర్యాదు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం కరణ్ కోట్ సీసీఐ కర్మాగారంలో అనుమాస్పదస్థితిలో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. కరణ్ కోట్ పోలీసులు, కుటుంభీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కరణ్ కోట్ గ్రామానికి చెందిన ఖాసీం అలీ, … Continue reading అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి