ఎంసెట్ ఫలితాల్లో తాండూరు విద్యార్థి సత్తా

ఎంసెట్ ఫలితాల్లో తాండూరు విద్యార్థి సత్తా – రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించిన అభినవ్ రెడ్డి – ప్రభుత్వ ఉపాధ్యాయుడు నర్సిరెడ్డి కుమారుడి ప్రతిభ – మనుమన్ని అభినందించిన మున్సిపల్ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఎంసెట్ ఫలితాల్లో తాండూరుకు చెందిన విద్యార్థి సత్తా చాటారు. రాష్ట్ర స్థాయిలో 447వ ర్యాంకు సాధించి శభాష్ అనిపించుకున్నాడు. యాలాల మండలం రాఘాపూర్ గ్రామానికి చెందిన గరుగుపల్లి నర్సిరెడ్డి తాండూరు … Continue reading ఎంసెట్ ఫలితాల్లో తాండూరు విద్యార్థి సత్తా