ఆటో నగర్‌కు లైన్‌ క్లియర్..!

ఆటో నగర్‌కు లైన్‌ క్లియర్..! – త్వరలో ఏర్పాటుకు కృషి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : చాలా కాలంగా పెండింగ్ లో ఉండిపోయిన ఆటో నగర్‌కు లైన్ క్లియర్ చేసి త్వరలో ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని కోకాపేట్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని తాండూరు మెకానిక్ అసిసోయేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. తాండూరులో ఆటో … Continue reading ఆటో నగర్‌కు లైన్‌ క్లియర్..!