ఇంటర్‌, ఎంసెట్ విద్యార్థులకు సూచన..!

ఇంటర్‌, ఎంసెట్ విద్యార్థులకు సూచన..! – ఇంటర్ తరువాత కేరీర్ పై కౌన్సిలింగ్ – చైతన్య కాలేజీ, హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈనెల 18న ఎంసెట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేసినట్లు తాండూరు హిందూ ధార్మిక పరిషత్ కన్వీనర్ గాజుల బస్వరాజ్, చైతన్య జూనియర్ కాలేజీ యజమాన్యం కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, డైరెక్టర్ నిర్మల రెడ్డిలు తెలిపారు. వచ్చే ఆదివారం హిందూ ధార్మిక పరిషత్, … Continue reading ఇంటర్‌, ఎంసెట్ విద్యార్థులకు సూచన..!