రేపు విద్యుత్ అంతరాయం

రేపు విద్యుత్ అంతరాయం – ప్రకటించిన విద్యుత్ అధికారులు – కరెంట్ ఉండని ప్రాంతాలు ఇవే తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ప్రతి యేడాది మాదిరిగానే వర్షాకాలం ముందు విద్యుత్ మరమ్మత్తులు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా రేపు తాండూరు మండలంలో విద్యుత్ అంతరాయం విధిస్తున్నట్లు తాండూరు డీఈ బాను ప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. తాండూరు మండలంలోని కరణ్ కోట్ 33 కేవీ ఫీడర్ మరమ్మత్తులతో పాటు విద్యుత్ వైర్లకు అడ్డంగా … Continue reading రేపు విద్యుత్ అంతరాయం