పెళ్లివారింటికి పోలీసుల షాక్..!

పెళ్లివారింటికి పోలీసుల షాక్..! –  నిబంధనలకు విరుద్దంగా డీజే వినియోగం – ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు – వివరాలు వెల్లడించిన పట్టణ సీఐ సంతోష్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : పెళ్లి వేడుకలు జరుపుకున్న పెళ్లివారింటికి తాండూరు పోలీసులు షాక్ ఇచ్చారు. నిషేధంకు విరుద్ధంగా డీజే వినియోగించిన పట్ల ముగ్గురిపై కేసు నమోదు చేశారు. శనివారం పట్టణ సీఐ సంతోష్ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. తాండూరు పట్టణం సాయిపూర్ ప్రాంతానికి చెందిన కుర్వ … Continue reading పెళ్లివారింటికి పోలీసుల షాక్..!