రాములోరి కోసం కదలిన రామభక్తులు..!

రాములోరి కోసం కదలిన రామభక్తులు..! – ఘనంగా శ్రీరామ మందిర పునర్ నిర్మాణ భూమి పూజ – దేవాలయానికి ఒక్కొక్కరు రూ.50వేల విరాళం – దాతలు సహకరించాలని కమిటి సభ్యుల విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్ లోని శ్రీరామ మందిర పునర్ నిర్మాణానికి ఆలయ కమిటి సభ్యులు, స్థానిక రామ భక్తులు పూనుకున్నారు. ఆదివారం దేవాలయ ప్రాంగణంలో దేవాలయ పునర్ నిర్మాణ భూమి పూజను ఘనంగా నిర్వహించారు. భూమి పూజ సందర్భంగా … Continue reading రాములోరి కోసం కదలిన రామభక్తులు..!