అమృత్ లక్ష్యాన్ని నెరవేర్చాలి..!

అమృత్ లక్ష్యాన్ని నెరవేర్చాలి..! – గొల్లచెరువుపై మొక్కలు నాటి సంరక్షించాలి – తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణ వాసులకు మంచినీటితో పాటు ఆరోగ్య కరమైన వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో అమలు చేస్తున్న అమృత్ 2.0 లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అమృత్ మిత్రలు పనిచేయాలని తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి సూచించారు. బుధవారం తాండూరు పట్టణం గొల్ల చెరువు కట్టపై అమృత్ మిత్రలతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా … Continue reading అమృత్ లక్ష్యాన్ని నెరవేర్చాలి..!