రేపు విద్యుత్ అంతరాయం – విద్యుత్ ఉండని ప్రాంతాలు ఇవే – ప్రకటించిన విద్యుత్ అధికారులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరు మండలంలో విద్యుత్ అంతరాయం విధిస్తున్నట్లు తాండూరు డీఈ బాను ప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. తాండూరు మండలంలోని కరణ్ కోట్, గౌతాపూర్ 220కేవీ ఫీడర్ మరమ్మత్తులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కారణంగా గురువారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు అన్ని సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో … Continue reading రేపు విద్యుత్ అంతరాయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed