రేషన్ తీన్మార్…!

రేషన్ తీన్మార్…! – ఒక్కొక్కరికి 18 కిలోల బియ్యం – ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీ – నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం – రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. ఇదే.. హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రేషన్ బియ్యం పంపిణీలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే మూడు నెలలకు సంబంధించి బియ్యం కోటాను ఒకే నెలలో పంపిణీ చేయాలని సంకల్పించింది. కేంద్రం నిర్ణయంతో రాష్ట్రం కూడా ఏకీభవిస్తే … Continue reading రేషన్ తీన్మార్…!