తిరంగా.. దేశభక్తి ఉప్పొంగంగా..!

తిరంగా.. దేశభక్తి ఉప్పొంగంగా..! – తాండూరులో ర్యాలీ విజయవంతం – కదం తొక్కిన నేతలు, సంఘాలు, యువకులు – ఘనంగా భారత మాజీ సైనికులకు సత్కారం తాండూరు, దర్శిని ప్రతినిధి : పాకిస్తాన్ పై భారత సైనిక దళాలు అపరేషన్ సిందూరు ద్వారా సాధించిన నేపథ్యంలో తాండూరులో నిర్వహించిన తిరంగా యాత్రలో అడుగడుగునా దేశభక్తి ఉప్పొంగింది. శనివారం బీజేపీ, కాంగ్రెస్, తిరంగా అభియాన్ కమిటి, పలు సంఘాలు, పలు పార్టీల ఆధ్వర్యంలో తిరంగా యాత్ర ర్యాలీ విజయవంతం … Continue reading తిరంగా.. దేశభక్తి ఉప్పొంగంగా..!