పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ..!

పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ..! – 25 ఏండ్ల తరువాత కలుసుకున్న విద్యార్థులు – విద్యాబుద్దులు నేర్పిన ఆచార్యులకు సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. పాఠశాలలో 1999-2000 వి ద్యాసంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం పట్టణంలోని దుర్గా గ్రాండ్యూర్లో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కలుసుకున్నారు. 25 ఏండ్ల తరువాత అందరు ఒకే … Continue reading పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ..!