వరి ధాన్యానికి వాన దెబ్బ..!

వరి ధాన్యానికి వాన దెబ్బ..! – తడిసి మొలకెత్తిన ధాన్యం బస్తాలు – ఆగమాగం అవుతున్న రైతులు – ఆదుకోవాలని వేడుకుంటున్న వైనం బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆగమాగం అవుతున్నారు. బషీరాబాద్‌ మండలంలో రైతులకు చెందిన ధాన్యం బస్తాలకు వర్షం వల్ల గట్టి దెబ్బ తగిలినట్లు అయ్యింది. మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో స్థానిక రైతులు పెద్ద ఎత్తున ధాన్యం బస్తాలను నిల్వ ఉంచుకున్నారు. … Continue reading వరి ధాన్యానికి వాన దెబ్బ..!