ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు

ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు – ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు – తాండూరు బీఆర్ఎస్వీ నేతలు – రేవంత్ దిష్టిబొమ్మ దహనంలో కోర్టుకు హాజరు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేసిన ఉద్యమంలో ఎన్ని కేసులు భయపడేది లేదని తాండూరు బీఆర్ఎస్వీ నేతలు అన్నారు. గత యేడాది ఆగస్టు 2న కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో విఫలం అయ్యిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి … Continue reading ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు