రాంమందిర్ పునర్ నిర్మాణానికి రండి

రాంమందిర్ పునర్ నిర్మాణానికి రండి – చీఫ్ విప్, ఎమ్మెల్యేలకు ఆహ్వానం – నేతలను కలిసిన ఆలయ నిర్మాణ కమిటి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్ లో ఉన్న ఏకైక శ్రీరామ మందిరం దేవాలయ పునర్ నిర్మాణానికి రావాలని తెలంగాణ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలను దేవాలయ కమిటి సభ్యులు ఆహ్వానించారు. మంగళవారం చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డిలను దేవాలయ కమిటి సభ్యులు … Continue reading రాంమందిర్ పునర్ నిర్మాణానికి రండి