బీఎంఆర్ మెగా జాబ్ మేళాకు సిద్దం..!

బీఎంఆర్ మెగా జాబ్ మేళాకు సిద్దం..! – వినాయక కన్వేన్షన్ హాల్‌లో భారీ ఏర్పాట్లు – పరిశీలించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో బీఎంఆర్ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పార్టీ నేతలతో … Continue reading బీఎంఆర్ మెగా జాబ్ మేళాకు సిద్దం..!