డా. జయప్రసాద్ సేవలు అభినందనీయం

డా. జయప్రసాద్ సేవలు అభినందనీయం – సన్మానించిన తాండూరు కురువ సంఘం నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : బడుగు బలహీన వర్గాల కోసం తాండూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డా. జయప్రసాద్ అందిస్తున్న సేవలు అభినందనీయమని తాండూరు డివిజన్ కురువ సంఘం నాయకులు అన్నారు. గురువారం డా.జయప్రసాద్ను కురువ సంఘం నాయకులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఉత్తమ అవార్డును పొందడం పట్ల డా.జయప్రసాద్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ … Continue reading డా. జయప్రసాద్ సేవలు అభినందనీయం