ఘనంగా రామమందిర పునర్ నిర్మాణ శంకుస్థాపన

ఘనంగా రామమందిర పునర్ నిర్మాణ శంకుస్థాపన – పాల్గొన్న మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునితా సంపత్ – పూజలు నిర్వహించిన డా. సంపత్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరా నగర్ లోని శ్రీ రామ మందిర దేవాలయ పునర్ నిర్మాణ శంకుస్థాపన ఘనంగా జరిగింది. శుక్రవారం దేవాలయంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ పునర్ నిర్మాణంకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునీతా సంపత్, … Continue reading ఘనంగా రామమందిర పునర్ నిర్మాణ శంకుస్థాపన