రామ మందిర అభివృద్ధికి తోడ్పాటు

రామ మందిర అభివృద్ధికి తోడ్పాటు – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – దేవాలయ పునర్ నిర్మాణ పూజకు హాజరు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరా నగర్ లోని శ్రీ రామ మందిర దేవాలయ అభివృద్ధికి తోడ్పాటు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం దేవాలయంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ పునర్ నిర్మాణంకు శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయంలో సీతారాములకు … Continue reading రామ మందిర అభివృద్ధికి తోడ్పాటు