యువతకు స్ఫూర్తి క్రాంతి కుమార్..!

యువతకు స్ఫూర్తి క్రాంతి కుమార్..! – గ్రూఫ్స్‌లో రెండు ఉద్యోగాలు సాధించడం అభినందనీయం – సన్మానించిన తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్లు, నేతలు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : గూప్ – 1, గ్రూప్ – 2లలో ఏకకాలంలో రెండు ఉద్యోగాలు సాధించిన క్రాంతి కుమార్ యువతకు స్పూర్తిగా నిలుస్తున్నాడని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్లు, పలు పార్టీల నేతలు అభివర్ణించారు. తాండూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది కురువ గోపాల్ కుమారుడు కురువ క్రాంతి … Continue reading యువతకు స్ఫూర్తి క్రాంతి కుమార్..!