బాడీలో విషాన్ని బైటికి పంపే డ్రింక్..!

బాడీలో విషాన్ని బైటికి పంపే డ్రింక్..! – కాలేయ శుద్దికి అద్భుతంలా పనిచేసే పానీయం – ఇంట్లోనే తయారు చేసుకుని తీసుకోవచ్చు దర్శిని డెస్క్ : నేటి ఆధునిక జీవన శైలిలో ఏది పడితే అది తింటూ శరీరంలోకి విషాన్ని పంపించుకుంటున్నాం మనందరం. దీని వల్ల ఎలాంటి అనారోగ్యానికి గురికావాల్సి వస్తుందో ఊహించలేము. ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో విషాన్ని బటయకు పంపించడంతో కీలక పాత్ర పోషించే కాలేయంపై తీవ్ర ఒత్తిడి పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే … Continue reading బాడీలో విషాన్ని బైటికి పంపే డ్రింక్..!