శ్రీ రాముడి కృపతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

శ్రీ రాముడి కృపతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి – మళ్ళీ వచ్చేది మన బీఆర్ఎస్ ప్రభుత్వమే – తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి – టెక్సాస్‌ కార్యసిద్ది హనుమాన్ దేవాలయంలో పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : శ్రీరాముడి కృపతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రార్థించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం మరియు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను పురస్కరించుకుని, బీఆర్ఎస్ యూఎస్ఏ … Continue reading శ్రీ రాముడి కృపతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి