అభివృద్ధి కోసమే ఆక్రమణల తొలగింపు

అభివృద్ధి కోసమే ఆక్రమణల తొలగింపు – నిర్మాణాల తీసివేతతో చిక్కులు దూరం – అందరు స్వచ్ఛందంగా సహకరించాలి – మున్సిపల్ మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ అభివృద్ధి కోసమే ఆక్రమణ తొలగింపు చేపట్టడం అభినందనీయమని కాంగ్రెస్ సీనీయర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ సయ్యద్ జుబేర్ లాల అన్నారు. గత రెండు రోజులుగా మున్సిపల్ అధికారులు, పోలీసులతో కలిసి ప్రధాన రోడ్లపై చేస్తోన్న ఆక్రమణ తొలగింపు చర్యలపై హర్షం వ్యక్తం … Continue reading అభివృద్ధి కోసమే ఆక్రమణల తొలగింపు