భూ భారతి రెవన్యూ సదస్సులకు వేళాయే..!

భూ భారతి రెవన్యూ సదస్సులకు వేళాయే..! – తాండూరు మండలంలో షెడ్యూల్‌ ఖరారు – గ్రామాల్లో నిర్వహణ తేదిల జాబితా విడుదల – భూ సమస్యలపై ఫిర్యాదుకు రైతులకు అవకాశం తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకవచ్చిన భూ భారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు కోసం అధికారులు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. తాండూరు మండలంలో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు చేయడం జరిగిందని తాండూరు తహసీల్దార్ తారాసింగ్ … Continue reading భూ భారతి రెవన్యూ సదస్సులకు వేళాయే..!