రేపటి ప్రజావాణి రద్దు..! – ప్రకటించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ – అసలు కారణం ఇదే..? వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయంలో రేపటి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఆదివారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో వెల్లడించారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా ప్రజావాణిని రద్దు చేసినట్లు తెలిపారు. తిరిగి మళ్లీ సోమవారం ప్రజావాణి యధాతథంగా జరుగుతుందని స్పష్టం చేశారు. … Continue reading రేపటి ప్రజావాణి రద్దు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed