రేపటి ప్రజావాణి రద్దు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపటి ప్రజావాణి రద్దు..!
– ప్రకటించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
– అసలు కారణం ఇదే..?
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయంలో రేపటి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఆదివారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో వెల్లడించారు.

సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా ప్రజావాణిని రద్దు చేసినట్లు తెలిపారు. తిరిగి మళ్లీ సోమవారం ప్రజావాణి యధాతథంగా జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గమనించి జిల్లా ప్రజలు ప్రజావాణికి రావద్దని సూచించారు.

ఇదికూడా చదవండి…

భూ భారతి రెవన్యూ సదస్సులకు వేళాయే..!