కూల్చివేతలకు బ్రేక్…?

కూల్చివేతలకు బ్రేక్…? – కదలని మున్సిపల్ యంత్రాంగం – నోటీసులు అందజేతకు కసరత్తు – తాజా పరిణామాలపై విమర్శలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ప్రధాన రోడ్లపై ఆక్రమణల కూల్చివేతలకు బ్రేక్ పడినట్లుగా కనిపిస్తోంది. హైడ్రా తరహాలో కూల్చివేతలు చేపట్టిన అధికారులు వేగం తగ్గించారు. రెండు రోజులుగా కూల్చివేతలు జరగకపోవడంతో విమర్శలు వెలువెత్తుతున్నాయి. నాలుగు రోజుల క్రితం నుంచి తాండూరు పట్టణంలో మున్సిపల్ అధికారులు కూల్చివేతలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, … Continue reading కూల్చివేతలకు బ్రేక్…?