ఆ స్థలం మాకు పవిత్రం..!

ఆ స్థలం మాకు పవిత్రం..! – మటన్ షాపు ఏర్పాటుపై చర్యలు తీసుకోండి – కమీషనర్‌కు హిందూ ఐక్య వేదిక వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణంలోని రద్దీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తోన్న మటన్ షాపు ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలని తాండూరు హిందూ ఐక్య వేదిక సభ్యులు డిమాండ్ చేశారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని వినాయక చౌరస్తాలో గత 41 … Continue reading ఆ స్థలం మాకు పవిత్రం..!