పౌష్టికహారంతో టీబీ, హెచ్ఐవీ నియంత్రణ

పౌష్టికహారంతో టీబీ, హెచ్ఐవీ నియంత్రణ – వికారాబాద్ డీఎంహెచ్ ఓ డా. వెంకట్ రవణ – తాండూరులో బాధితులకు న్యూట్రీషన్ కిట్ల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : పౌష్టికాహారం తీసుకోవడం వల్ల టీబీ, హెచ్ఐవీ వ్యాధులను నియంత్రించడం సాధ్యమవుతుందని వికారాబాద్ జిల్లా డీఎంహెచ్ డా. వెంకట్ రవణ అన్నారు. శుక్రవారం తాండూరులో ప్రైవేట్ ప్రాక్టీషనర్ అసోసియేషన్, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో టీబీ, హెచ్ఐవీ బాధితులకు న్యూట్రీషన్ కిట్లను పంపిణీ చేశారు. డీఎంహెచి డా. వెంకట రవణ … Continue reading పౌష్టికహారంతో టీబీ, హెచ్ఐవీ నియంత్రణ