పెద్దేముల్ ఎస్ఐగా ప్రశాంత్ వర్దన్..!

పెద్దేముల్ ఎస్ఐగా ప్రశాంత్ వర్దన్..! – పోలీస్టేషన్‌లో బాధ్యతల స్వీకరణ – తాండూరుతో ఆయనకు బంధుత్వం తాండూరు, దర్శిని ప్రతినిధి : పెద్దేముల్ మండల ఎస్ఐగా ప్రశాంత్ వర్దన్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్ఐగా పనిచేసిన శ్రీధర్ రెడ్డిని సంగారెడ్డి జిల్లాకు బదిలీ చేశారు. దీంతో టాస్క్ ఫోర్స్ విభాగంలో పనిచేస్తున్న ప్రశాంత్ వర్దన్‌ను పెద్దేముల్ మండల ఎస్ఐగా నియమించారు. ఈ మేరకు శనివారం పెద్దేముల్ మండల పోలీస్టేషన్‌లో ప్రశాంత్ వర్దన్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. ఈ … Continue reading పెద్దేముల్ ఎస్ఐగా ప్రశాంత్ వర్దన్..!