వాము ఆకుల్లో అద్భుతాలు..!

వాము ఆకుల్లో అద్భుతాలు..! – దీని టీ తాగితే పొట్ట సమస్యలు పరార్ – గ్యాస్ట్రిక్ సమస్యపై ఎలా పనిచేస్తుందంటే..? దర్శిని డెస్క్: వంటింట్లో ఉపయోగించే వాము మన ఆరోగ్యానికి అద్భుతంలా పనిచేస్తుందని ఆయుర్వేధ నిపుణులు చెబుతున్నారు. అందుకనే మన అనేక దేశీ పానీయాలు, కూరలు, పరాటాల వంటి రొట్టెల తయారీలో కూడా రుచి కోసం జోడిస్తారు. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అద్భుత ఔషధంలా పనిచేస్తుంది. అయితే దీని ఆకులతో తయారు చేసిన టీ తాగడం … Continue reading వాము ఆకుల్లో అద్భుతాలు..!