దళిత నాయకుల అరెస్టులు దుర్మార్గం
దళిత నాయకుల అరెస్టులు దుర్మార్గం – తాండూరు డీఎస్పీపై సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు – పెళ్లి వేడుకల్లో దాడిచేసిన వారిని అరెస్టు చేయాలి – దళిత, ప్రజా సంఘాల నేతల డిమాండ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : దళిత యువకుడి పెళ్లి వేడుకల్లో దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండు చేస్తూ డీఎస్పీ కార్యాలయ ముట్టడికి యత్నించిన నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గమని దళిత, ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. ముందస్తు అరెస్టులకు ఆదేశించిన … Continue reading దళిత నాయకుల అరెస్టులు దుర్మార్గం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed