ఆవు.. వీరంగం..!

ఆవు.. వీరంగం..! – దారిన వెళ్లే వారిపై దాడి, పలువురుకు గాయాలు – పట్టుకుని గోశాలకు ఏఎంసీ చైర్మన్ బాల్ రెడ్డి – తాండూరు పట్టణంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని పుర వీధుల్లో ఓ ఆవు వీరంగం సృష్టించింది. ఈ సంఘటన సోమవారం పట్టణ వాసులను భయాందోలనకు గురిచేసింది. ఆవు చేసిన దాడిలో పలువురు గాయాలపాలయ్యారు. తాండూరు పట్టణంలోని ఓ వ్యక్తికి చెందిన ఆవును బజారున వదిలేశారు. సోమవారం ఉదయం నుంచి … Continue reading ఆవు.. వీరంగం..!