టీపీసీ కార్యవర్గంలో ధారాసింగ్‌కు చోటు..!
టీపీసీ కార్యవర్గంలో ధారాసింగ్‌కు చోటు..! – ప్రధాన కార్యదర్శిగా రెండోసారి చాన్స్ – ఉత్తర్వులు జారీ చేసిన అధిష్టానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) కొత్త కార్యవర్గంలో తాండూరు నియోజకవర్గంకు చెందిన సీనీయర్ నేత, పెద్దేముల్ మాజీ జెడ్పీటీసీ ధారాసింగ్‌కు మరోసారి చోటు దక్కింది. టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయనకు మరోసారి అదే పదవిలో అవకాశం కల్పించారు. మంత్రివర్గ విస్తరణలో మాదిరి పీసీసీలోనూ బడుగువర్గాల వారికి ప్రాధాన్యమిచ్చారు. పదవుల … Continue reading టీపీసీ కార్యవర్గంలో ధారాసింగ్‌కు చోటు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed