భూ సర్వేలపై ఫోకస్..!

భూ సర్వేలపై ఫోకస్..! – జిల్లాలో లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు శిక్షణ – త్వరలో అందుబాటులోకి కొత్త వ్యవస్థ – సర్వే సమస్యలకు పరిష్కారం, పైగా ఉపయోగాలు వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో భూ సర్వే సమస్యలకు చక చక పరిష్కారం లభించే రోజులు దగ్గరపడుతున్నాయి. భూ సర్వేల కోసం కొత్తగా సర్వేయర్లు రాబోతున్నారు. భూ భారతి చట్టం 2025 అమలులో భాగంగా భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో … Continue reading భూ సర్వేలపై ఫోకస్..!