మైనర్ బాలికతో ఆటో డ్రైవర్ అసభ్య ప్రవర్తన

మైనర్ బాలికతో ఆటో డ్రైవర్ అసభ్య ప్రవర్తన – ఫోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు – వివరాలు వెల్లడించిన కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : మాయ మాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకున్న మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఆటో డ్రైవర్పై ఫోక్సో కేసు నమోదయ్యింది. మంగళవారం కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి ఓ ప్రకటనలో కేసు వివరాలను వెల్లడించారు. తాండూరు మండలంలోని ఓ గ్రామానికి … Continue reading మైనర్ బాలికతో ఆటో డ్రైవర్ అసభ్య ప్రవర్తన