కాగ్నానదిని పూజిద్దాం రండి..!

కాగ్నానదిని పూజిద్దాం రండి..! – నేడు కోకట్‌లో మహా మంగళ హారతి – తాండూరు ధర్మ జాగరణ సమితి పిలుపు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని కాగ్నానదిని పూజిద్దాం రండి అంటూ ధర్మ జాగరణ సమితి సభ్యులు పిలుపునిచ్చారు. అతి ప్రాచీనమైన కాగ్నానదిని పూజించుకోవడం ధర్మమని తెలిపింది. నేడు ఏరువాక పౌర్ణమి సందర్భంగా యాలాల మండలం కోకట్ గ్రామంలోని కాగ్నానదికి గంగా పూజ, దీపోత్సవం, మహా మంగళహారతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాండూరు బ్రాహ్మణ అర్చక, … Continue reading కాగ్నానదిని పూజిద్దాం రండి..!